88 – Carbendazim, Copper Oxy Chloride లో కలవని పురుగుమందులు in Telugu by Rythubadi



Rythubadi Carbendazim, Copper Oxy Chloride లో కలవని పురుగుమందులు in Telugu by Rythubadi Join Facebook Group …

40 Comments

  1. సార్ తెల‌ కుసుమ లో గొంగళి పురుగులు చిగురు లను తింటున్నయి, ఏమి మందులు వాడాలి , దయచేసి చెప్పగలరు

  2. సార్ న్యూట్రీషన్స్ అంటే జింక్ బోరాన్ మెగ్నీషియం లను విడిగా తీసుకుని అందులో పురుగు మందు గాని తెగులు మందు గాని కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చ. నీనొకసారి స్పైనోసాడ్ లో కలిపితే మందు నూకలు లాగా ఏర్పడింది.

  3. సార్ మీరు ఇలాంటి విడియోల చేయటం వల్ల రైతులకి మంచి ఉపయోగం సార్ మీకు మ ధన్యవాదాలు

  4. Sir చాలా బాగా explain చేస్తున్నారు చాలా చాలా థాంక్స్. కాని మీరు ఇలా సెపరేట్ సెపరేట్ చేసి చెప్పడం కన్నా అన్ని కలిపి ఒక టేబుల్ రూపంలో చెబితే టైం సేవ్ ,వీడియో length తగ్గుతుంది. I need a table farmate of chemical comparability of pesticide. Please make it sir.

Leave a Reply

Your email address will not be published.


*